54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు

0
222

రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్ క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా 54 మంది లబ్ధిదారులకు మొత్తం 55 లక్షల 845 రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు రూపంలో అందరు చేశారు అనారోగ్యం ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రిగారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గారు పేర్కొన్నారు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు 

Search
Categories
Read More
Telangana
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను...
By Avunoori Mahesh 2026-05-08 15:22:24 0 240
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
Andhra Pradesh
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు.....
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు  అబ్దుల్ కలాం ఫౌండేషన్...
By Gadiyapudi Narendra 2025-12-26 14:41:25 0 297
Telangana
హాషిష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు.|
● ముగ్గురు డ్రగ్స్ క్యారియర్ల అరెస్ట్ ● 12 కేజీల హాషిష్ ఆయిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-08 13:22:29 0 135
SURAKSHA
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins A Leader Shaping Assam's Administrative Future "Good governance is measured...
By Fathima Safa 2026-07-22 12:38:03 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com