"ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-06-06 08:34:12
0
256
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్‌వెల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణ్, అంజయ్య, మహేష్, యాదగిరి, ప్రేమ్, సాజిద్, సత్యనారాయణ, వర్ణిక, వెంకటమ్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
ప్రాంత ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ బోర్‌వెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అల్వాల్ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది
సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ...
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*
*_ఇంధన కొరత_*
*_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
అక్రమాలకు నిలయంగా మారిన నల్లచెరువు
*అక్రమాలకు నిలయంగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ*
*-దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నా...