#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది

0
276

 సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ వల్లా పగ పెంచుకొని.. మార్గం మధ్యలో ఊరి శివారులో మకాం వేసి హతజమార్చిన ఘటన సోలిపేట వాసులకు అదేవిదంగా పక్కా గ్రామాలు కూడా బయోందాలనకు గురి కావడం..పోలీస్ లు రావడం ఊరి మొత్తం హడేల్ గా మారింది.. వయస్సు 54 బాల రాములు అనే వ్యక్తి నీ అతి దారుణంగా నరికి చంపడం సూర్యాపేట జిల్లాలో నీ సోలిపేట గ్రామం ఒక్కసారి గా కంగు తిన్నారు. ఎప్పుడు మా ఊరు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు రక్తం వాసన చూడగానే ఆ గ్రామం మొత్తం ఉక్కిబిక్కిరి అయి ప్రాణం అరచేతిలో పెట్టుకోనీ భయపడుతున్నారు... శనికి ఆవేశం సొంత వాళ్లే కసాయి గా మారి ఒక నిండు ప్రాణం తీశారు పాపం 

Search
Categories
Read More
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 246
Andhra Pradesh
మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం...
By Pagadala Venkateswar 2026-05-07 06:01:30 0 129
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 242
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:31:47 0 196
Telangana
"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి...
By Sidhu Maroju 2026-05-28 07:32:21 4 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com