అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.

0
122

శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ స్థలాల్లో లేఔట్ ప్లాన్లు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అనధికార లేఔట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:48 0 366
Andhra Pradesh
ఆ ఆరోపణలను నమ్మవద్దు: బొబ్బిలి MLA
మెగా డీఎస్పీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. డీఎస్సీలో...
By Boiena Rajesh 2026-08-27 03:59:53 0 160
Andhra Pradesh
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్  పానకాల...
By Pagadala Venkateswar 2026-06-25 06:17:48 0 81
Maharashtra
Mumbai Rail Chaos: Harbor Line Hit by Wire Snapping
Commuters in Mumbai faced significant travel disruptions early this morning as rail services on...
By Lokeshwari Panthadi 2026-07-01 07:32:05 0 98
Telangana
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-04-18 10:12:02 0 375
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com