అన్నమయ్య: 2 వాహనాలు దగ్ధం.

0
123

శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన సయ్యద్ అలీ (39) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం ఎన్నిక
అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రకటించిన పసుపులేటి హరిప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-12 04:32:50 0 326
Telangana
ఈటెల ఏమన్నారంటే..!
"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ...
By Sidhu Maroju 2026-06-26 09:56:16 0 119
Telangana
నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి
ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు...
By Ponnala Srinivasrao 2026-04-24 01:04:05 0 156
Haryana
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT The Supreme Court...
By Bharat Aawaz 2025-07-17 06:43:42 0 2K
Telangana
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
By Mittapelli Saketh 2026-01-28 09:01:04 0 590
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com