చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.

0
258

చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యాప్ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో సరికొత్త విప్లవం రాబోతోందని అన్నారు."మహిళా సంఘాల పొదుపు మొత్తాలు, తీసుకున్న రుణాలు, వాటి రీపేమెంట్స్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ చాలా పారదర్శకంగా, ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో చూసుకోవచ్చు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా డిజిటల్ స్క్రీన్‌పైనే అంతా క్లియర్‌గా కనిపిస్తుంది" మహిళ సంఘాల మహిళలు అందరూ ఈ యాప్ ను ఉపయోగించుకోవాలి అని పేర్కొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
The Dynamic Administrator: Shri Vikram Singh Malik
Driving Efficient Governance and Administrative Precision from Ground to Capital Excellence in...
By Kalaga Sailaja 2026-08-01 13:42:17 0 246
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నదాత...
By Chennaiah Kati 2026-06-20 14:35:35 0 105
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలం సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం: రాధమ్మ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ డ్వాక్రా రుణం వడ్డీ...
By Kothuru Murali 2026-06-06 15:18:22 0 117
BMA
Counter-Memes: The New Language of Civic Resistance
While political establishments use memes for propaganda, Indian youth are utilizing them for...
By JoinBMA 2026-08-21 18:41:04 0 318
Telangana
బాలుడు ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్...!
మార్కెట్లోకి విచ్చలవిడిగా వివిధ పేర్లతో వస్తున్న చిప్స్ ప్యాకెట్లు కొనేటప్పుడు  జాగ్రత్త....
By Sunka Santhosh 2026-06-16 19:22:28 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com