పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలం సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం: రాధమ్మ
Posted 2026-06-06 15:18:22
0
115
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ డ్వాక్రా రుణం వడ్డీ వివాదంలో చిక్కుకుంది. తాను లక్ష రూపాయల రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ, వడ్డీ బకాయి ఉందని సంఘమిత్ర, గ్రూపు సభ్యులు తన ఆరు పాడి ఆవులను తోలుకెళ్లారని ఆమె ఆరోపించింది. పోలీసులను ఆశ్రయించినా ఏడాదికాలంగా అవమానాలు తప్పడం లేదని బాధితురాలు వాపోయారు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం అని రాధమ్మ శనివారం తెలియజేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు
ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి...
పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: రామసముద్రం మండలం కనగాని గ్రామ సమీపంలోని బసనపల్లి చెరువు వద్ద పేకాట...
Women Empowerment and Social Welfare in Maharashtra
Women empowerment and social welfare programs are important pillars of Maharashtra’s...
నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో...
వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ...