కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
Posted 2026-06-05 07:17:45
0
119
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె. సుబ్రహ్మణ్యం కోరారు. మదనపల్లిలో ఒకటి, రెండు తరగతుల ఉపాధ్యాయుల కోసం ప్రారంభమైన ఆరు రోజుల "జ్ఞాన ప్రకాశ్" శిక్షణా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. భాషా, గణిత సామర్థ్యాల పెంపుదలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల నుండి ఒకరు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉందని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు....
Punjab Strengthens Employment and Skill Development
Punjab continues to focus on employment generation and skill development in 2026 by expanding...
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP.
మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం...
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...