పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
Posted 2026-06-04 14:33:52
0
128
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సురేష్ కుమార్, తన సేవలను గుర్తించిన ప్రభుత్వం పదోన్నతి కల్పించి ఈ బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంతో పాటు, ఐటీఐలో శిక్షణా ప్రమాణాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
Historic Milestone: 5 Lakh PMAY-G Houses Inaugurated
Rural Maharashtra witnessed a transformative day as Union Minister Shivraj Singh Chouhan joined...
శబరిమల అయ్యప్ప స్వామి గారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట...
భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా...
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
*ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*
*విద్యా హక్కు చట్టం...