Bharat Aawaz

పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
171
Views

బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం కలకత్తా వెళ్లిన అతను గుండెపోటుతో హాస్పిటల్ లో మరణించారు.