SRP3&3A గని SOM కి మెమోరాండం అందించిన TBGKS నాయకులు

0
205

శ్రీరాంపూర్ జూన్ 03 : బుధవారం రోజున SRP3&3A ఇంక్లైన్స్లో ఉదయం 7 గంటలకి తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గని SOM కి మెమొరాండం సమర్పించిన యూనియన్ నాయకులు. 

ప్రధాన డిమాండ్లు:-

➡️ప్రతినెల రెండు మెడికల్‌ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలి.

➡️ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి.

➡️విజిలెన్స్‌ మరియు మారుపేర్ల సమస్యను పరిష్కరించాలి.

➡️తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 54 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే రాబట్టాలి,

➡️కార్మికులు వర్క్స్‌ సైన చెల్లిస్తున్న ఇన్కమ్‌ టాక్స్‌ డబ్బులను యాజమాన్యం తరిగి కార్మికులకు చల్లించలి.

➡️గైహార్జర్ పేరిట కార్మికులను డిస్మేస్‌ చేయరాదు. జారి చేసిన డిస్మిస్‌ ఉత్తర్వులు ఉపసంహరించుకొని, కార్మికులను విధులకు అనుమతిచాలి,

➡️కొత్త బొగ్గు గనుల కేటాయింపు కు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
By Pagadala Venkateswar 2026-03-03 11:21:44 0 187
Telangana
అకోలా నాందేడ్ జాతీయ రహదారి పైన బైక్ ఆక్సిడెంట్
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:44:50 0 289
Telangana
తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్
  నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై...
By Chakrala Sadhanand 2026-09-06 06:16:18 0 105
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు
*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*   ************************** మంగళగిరి శ్రీ గంగా...
By Rajini Kumari 2026-01-23 11:56:32 0 225
Kerala
Infrastructure Milestone: Azhikode-Munambam Bridge Opens
A new era of connectivity begins today as the Azhikode-Munambam Bridge officially nears...
By Dunna Jessicaruth 2026-05-14 09:59:56 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com