పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం

0
126

కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మహానాడులో మంత్రి లోకేశ్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో, మహిళలతో కలిసి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
నిమిషాల్లో మీ చెంతకు: తెలంగాణ బ్లూ కోల్ట్స్
నగరంలో ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా, కేవలం 100 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. రెప్పపాటులో...
By Kalaga Sailaja 2026-06-25 09:23:43 0 106
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 229
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్‌లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు...
By Sidhu Maroju 2026-06-03 08:31:28 0 250
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ...
By Pagadala Venkateswar 2026-06-30 07:25:45 0 105
Andhra Pradesh
పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది: జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన ప్రెస్ మీట్.
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది....
By Pagadala Venkateswar 2026-08-26 06:54:24 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com