మదనపల్లెలో చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి.

0
120

మదనపల్లె రామారావు కాలనీలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఈశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలకు గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఓ వైన్స్‌లో మద్యం తాగుతుండగా జరిగిన ఈ గొడవలో స్నేహితులే దాడికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
*For scrolls*   *అమరావతి :-*   *సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-12 13:06:58 0 232
Telangana
మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు...
By Bonagiri RaviShankar 2026-05-26 13:45:11 0 192
Andhra Pradesh
PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidy
సొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి...
By VALLERU SIMHADRI 2026-09-13 15:06:45 0 202
Andhra Pradesh
పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు
*పత్రికా ప్రకటన*   అమరావతి, 16.12.25.   • *పిపిపి విధానంలో వైద్య కళాశాలల...
By Rajini Kumari 2025-12-16 11:03:26 0 264
SURAKSHA
K. Padmakumar IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "A police officer's greatest strength is not authority alone—it is the...
By Fathima Safa 2026-07-16 06:46:15 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com