మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.

0
113

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం కలకలం రేపింది. గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని, వాటిని తొలగించడానికి శాంతి పూజలు చేయాలని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పొత్తూరి మోహన కృష్ణమనాయుడు అలియాస్ (మధుశ్రీ, హనీ) నేతృత్వంలోని ఈ గ్యాంగ్ పలువురిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ మోసాల గుట్టు ఆలస్యంగా బయటపడింది.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:20:14 0 209
Madhya Pradesh
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
By Citizen Rights Council 2025-07-21 06:42:10 0 2K
Telangana
తెలంగాణ : 1.28 లక్షల పెన్షన్లు రద్దు...!
తెలంగాణ రాష్ట్రంలో  1.28 లక్షల పెన్షన్లు రద్దయ్యాయి. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టి...
By Sunka Santhosh 2026-06-18 19:08:56 0 172
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి...
By Avunoori Mahesh 2026-04-06 17:03:57 0 325
Gujarat
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...
By Lokeshwari Panthadi 2026-06-27 08:56:35 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com