చౌడేపల్లి మండలంలో టమోటా పంట ధ్వంసం
Posted 2026-06-02 15:41:31
0
117
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు టమోటా పంటను ధ్వంసం చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు అంజలి తన వ్యవసాయ భూమిలో సుమారు 400 టమోటా మొక్కలతో పంట సాగు చేశారు. పంట కోసం సుమారు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆమె తెలిపారు. కోత దశకు చేరుకున్న టమోటా పంటను ధ్వంసం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజకీయ వ్యభిచారం ఆశయం నుంచి ఆత్మవంచన వరకు...
వందల రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ పుట్టుక ఒక ఆశయం కోసమే, విలువల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం....
FFC ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించిన సీఎం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి సోమవారం మొలకలదిన్నెలో ఎఫ్‌ఎఫ్‌సీ ఫ్యాక్టరీ...
ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 20, 2025*...
మంచిర్యాల్: మొదటి రోజు95.8% పూర్తి
మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 95.8,% మొదటి రోజే పోలియో...
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్...