నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
Posted 2026-06-02 08:03:19
0
245
తేదీ: 02.06.2026
నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శ్రీ వీజీ గౌడ్ గారు జాతీయ జెండా మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్క్‌కు చేరుకుని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్,సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్,మతీన్ మరియు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చీరాల ప్రధాన మసీదు సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ – తక్షణ చర్యలు అవసరం
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం...
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...
భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం...
"వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న...
చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!
చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై...
నిజామాబాద్
స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు
11 మంది విద్యార్థులు...