తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంమ్మెల్యే

0
170

మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  అధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర గోపాల్ రావుతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం వికలాంగుల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ లు ,స్కూటీలు, సైకిల్స్, లాప్టాప్ లు అందజేశారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ రాములు ,మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం సెక్రటరీ జనరల్, పర్మనెంట్ వేజ్ బోర్డు సభ్యులు జనక్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తు లేని వీరయ్య,DCP భాస్కర్ , వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Chhattisgarh
Agricultural Growth and Farmer Welfare in Chhattisgarh
Chhattisgarh is advancing agricultural development through various farmer-centric programs aimed...
By Fathima Safa 2026-06-24 08:04:05 0 242
SURAKSHA
Pink Patrol' for Enhancing Women's Safety
 To ensure women's security, Karnataka Police deployed the 'Pink Patrol' force. These teams...
By Kalaga Sailaja 2026-06-29 11:52:39 0 122
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 194
Andhra Pradesh
స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
By Pagadala Venkateswar 2026-09-07 10:44:09 0 131
Telangana
నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్...
By Sadaq Sadaq 2026-03-25 17:11:58 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com