అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
Posted 2026-02-06 09:30:26
0
194
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*
మంగళగిరి సివిల్ జడ్జి కోర్టు సీనియర్ డివిజన్, సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా
సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా
సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్ కు మంగళగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, స్నేహితులు, స్నేహితులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంటరి ఏనుగు పంటలపై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం...
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
నందవరం మండలం ముగతి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి...
పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి...