పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ
Posted 2026-06-01 11:18:29
0
148
కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి ఆ కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించారు.గ్రామంలో కొంతకాలంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో స్థానికులు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోర్వెల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. బోర్వెల్ ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
Goa Strengthens Fisheries and Blue Economy Growth
Goa continues to promote fisheries and the blue economy in 2026 through measures aimed at...
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో...