ఇందిరమ్మ బీమా అర్హులకు గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు....

0
202

భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఇందిరమ్మ బీమా' పథకానికి అర్హుల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లు అతికిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
SURAKSHA
WB Ex-Cops: Empowering Women After Retirement Duty
WB police officers work for women empowerment across Bengal. Self-help groups get guidance on...
By Kalaga Sailaja 2026-07-03 13:20:41 0 141
BMA
Media Restructuring: Widespread Layoffs Hit Newsrooms
The year 2026 has witnessed aggressive corporate restructuring within the media sector, resulting...
By JoinBMA 2026-08-20 08:03:49 0 172
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి.
  సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి 09-04-2026 Thu 07:50 |...
By Pagadala Venkateswar 2026-04-09 04:44:24 0 193
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు
ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో...
By Rajini Kumari 2025-12-16 07:55:58 0 222
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
By John Baji 2026-01-22 11:13:40 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com