అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.

0
114

అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'ను  జూన్ 1న సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజలు meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, సమాచారం కోసం 1100 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపైనే జిల్లా కేంద్రానికి రావాలని కలెక్టర్ కోరారు.

Search
Categories
Read More
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:11:56 0 144
Andhra Pradesh
మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయం: 10 మంది అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-14 06:15:23 0 94
Andhra Pradesh
తెలుగులో వంద మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం
తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో...
By Kothuru Murali 2026-06-26 16:30:20 0 138
Telangana
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం   గోదావరిఖని ఏసీపీ...
By Pinnehasan Odela 2026-03-07 15:42:24 0 402
Telangana
నిజామాబాద్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో, ఈరోజు వార్డు సభలో 39 వ డివిజన్ సమస్యల గురించి అధికారుల దృష్టికి...
By Sadaq Sadaq 2026-06-08 09:15:30 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com