గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేసిన మంత్రి సవిత

0
175

*టీవీ స్క్రోలింగ్ ప్లీజ్* 

 

 *గుంటూరు* 

 

 *గుంటూరులోని దేవర సాయి కృష్ణ కల్యాణ మండపంలో ప్రతిభ పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి సవిత* 

 

*సమావేశంలో పాల్గొన్న కురుబ, కురుమ సామాజిక వర్గీయులు* 

 

* టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురబ, కురమ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు అందజేత

* టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కురుబ, కురమ, కురవ విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం అభినందనీయం : మంత్రి సవిత 

* విద్యలో రాణిస్తున్న విద్యార్థులను సత్కరించడం ద్వారి వారికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది...

* కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోంది..

* ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ... ఏపీ విద్యా వ్యవస్థను అత్యున్నత స్థానాలకు తీసుకెళుతున్నారు

* గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్న మంత్రి లోకేశ్ 

* టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు వందరోజుల ప్రణాళికలు అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో మంత్రి లోకేశ్ ముందు చూపు ఉంది...

* తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్య... ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయి...

* బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం

* ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం

* బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో నిరంతర విద్యుత్ కు ఇన్వర్టర్లు అమర్చుతున్నాం

* క్రీడలకు ప్రోత్సహించేలా బీసీ గురుకులాల్లో స్పోర్ట్స్ కిట్లు అందజేయబోతున్నాం

* కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నాం

* విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకూడదు... ఇక్కడి నుంచి అసలు జీవితం ప్రారంభమవుతుంది...

* టార్గెట్ లు పెట్టుకుని... ఆ లక్ష్యాలకు చేరాలి...

* తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా ఉన్నత స్థానాలకు చేరాలి...

* మా తండ్రి మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నాం 

* విద్యతోనే కురుబ సామాజిక వర్గీయులు ఉన్నత స్థానాలు అధిరోహించగలరు : మంత్రి సవిత

* *200 మంది విద్యార్థులకు సొంత నిధులతో స్కూల్ బ్యాగ్ లు అందజేసిన మంత్ర సవిత*

Search
Categories
Read More
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Lakshdweep
Lakshadweep Promotes Eco-Tourism and Green Conservation
Lakshadweep continues to advance eco-tourism and environmental conservation in 2026 by promoting...
By Fathima Safa 2026-07-04 13:17:30 0 121
Telangana
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...
By Bonagiri RaviShankar 2026-08-01 03:42:30 0 219
Telangana
గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన...
By Avunoori Mahesh 2026-05-13 14:46:34 0 232
Telangana
కాంగ్రెస్‌ హామీలు కొండంత.. అమలు గోరంత.|
● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ● బస్తీ...
By Sidhu Maroju 2026-09-06 10:51:47 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com