గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
Posted 2026-05-13 14:46:34
0
229
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం రెనీ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆసుపత్రికి వెళ్లి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఎంపీ వంశీకృష్ణ డా. బంగారు స్వామితో మాట్లాడి గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లయోలా కళాశాలలో డ్రగ్ అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక...
బోనాలపై భద్రత.. అధికారులతో ఎమ్మెల్యే భేటీ.|
● డీసీపీలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్
● ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై చర్చ
●...
Weather Alert: Kalabaisakhi Storms to Provide Brief Relief
While day temperatures in Western Odisha districts like Bolangir and Sambalpur soared past...
Lakshadweep’s Healthcare Struggle: Urgent Air Evacuations
The remote archipelago of Lakshadweep continues to face significant healthcare infrastructure...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....