మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

0
223

లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ  దుర్మరణం  పాలయ్యారు. శుక్రవారం రాత్రి లక్షట్ పేట్ లో జరిగిన రిటర్మెంట్ వేడుకల్లో ఆమె భర్తతో హాజరయ్యారు. అనంతరం బైకుపై మంచిర్యాల్ తిరిగి వెళ్తుండగా గుల్లకోట వద్ద అకస్మాత్తుగా పంది అడ్డం రాగానే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శైలజ అక్కడికి అక్కడే మృతి చెందాగా. గాయపడిన భర్తని ఆసుపత్రికి తరలించారు..

Search
Categories
Read More
Telangana
కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను...
By Sidhu Maroju 2026-02-12 08:49:45 0 235
Telangana
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
By Bonagiri RaviShankar 2026-09-18 03:30:41 0 77
Telangana
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
By Ponnala Srinivasrao 2026-06-12 10:37:10 0 182
Telangana
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో...
By Chunarkar Jagadeesh 2026-08-25 00:02:09 0 416
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com