గృహవాసాల మధ్య గోవధ.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
115

మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన నాయకులకు సమాచారం అందించారు. వారు వన్-టౌన్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గోవధకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2026-01-23 12:50:14 0 236
Telangana
Ambulances sent for victims at Hyderabad’s Gulzar Houz fire accident had oxygen, says DPH
Director of Public Health (DPH), Telangana State, Dr B Ravinder Nayak, on Monday said that there...
By BMA ADMIN 2025-05-19 17:24:45 0 3K
Telangana
అభివృద్ధిలో మంచిర్యాల రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఆదివారం...
By Bonagiri RaviShankar 2026-06-14 13:37:37 0 232
SURAKSHA
Mukesh Singh, IPS: Leading Manipur with Courage & Vision
A distinguished Indian Police Service officer, Mukesh Singh has led Manipur Police through some...
By Lokeshwari Panthadi 2026-07-22 09:57:41 0 136
Telangana
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత ఆవాజ్ న్యూస్   ప్రతినిధి జగదీష్  కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-25 09:53:39 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com