ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|

0
233

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కాలనీవాసులు సొంత నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులు పూర్తి అయిన వెంటనే సీసీ(CC) రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.  దీనిపై కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలోని సిసి రోడ్ల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision...
By Boya Dasthagiri 2026-06-12 16:21:14 0 289
Andhra Pradesh
వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు.
  వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:08:21 0 86
Telangana
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల...
By Gujile Ramu 2026-08-26 01:09:38 0 198
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 165
Manipur
Kakching Launches Stop Diarrhoea Campaign-2026
Health authorities in Manipur’s Kakching district have officially launched the "Stop...
By Lokeshwari Panthadi 2026-07-02 05:54:23 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com