మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
Posted 2026-05-28 17:25:33
0
451
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి గ్రామంలో మే 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల గారు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ గారు ఉదయం 10:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్‌కు చేరుకుని, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఉదయం 11:00 గంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు రౌతసంకెపల్లి గ్రామంలో జరిగే ‘కుమురం భీం జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026’ కార్యక్రమానికి హాజరై, గిరిజన వీరులు కుమురం భీం, ఎడ్ల కొండల్ కాంస్య విగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చేయడంతో పాటు స్థానికులకు సోలార్ ప్యానెళ్లు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో...
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.
గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం....
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
ఎమ్మిగనూరు లోఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు...