మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక

0
452

🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి గ్రామంలో మే 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల గారు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ గారు ఉదయం 10:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్‌కు చేరుకుని, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఉదయం 11:00 గంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు రౌతసంకెపల్లి గ్రామంలో జరిగే ‘కుమురం భీం జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026’ కార్యక్రమానికి హాజరై, గిరిజన వీరులు కుమురం భీం, ఎడ్ల కొండల్ కాంస్య విగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చేయడంతో పాటు స్థానికులకు సోలార్ ప్యానెళ్లు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నారు

Search
Categories
Read More
SURAKSHA
R. V. Karnan IAS: Championing Urban Governance
A Dynamic Telangana IAS Officer Driving Administrative Excellence Through Technology, Public...
By Lokeshwari Panthadi 2026-07-14 10:46:42 0 300
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ...
By Kothuru Murali 2026-01-26 14:14:46 0 227
Telangana
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ఆలస్యం చేస్తే...
By Sidhu Maroju 2026-09-17 09:56:19 0 71
Tamilnadu
TN Government Cancels Controversial Sanitation Tender
In a significant policy reversal, the Tamil Nadu government has officially cancelled the...
By Lokeshwari Panthadi 2026-06-27 10:46:07 0 111
Telangana
SIR NOTICE PRAKRIYA
ప్రక్రియ మరియు నోటీసుల జారీఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం ఓటర్ల...
By Shaik Baba 2026-09-16 05:38:41 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com