నిజామాబాద్

0
123

గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. సంబంధిత సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

దీంతో నిన్న జెట్ మెషిన్ సహాయంతో డ్రైనేజ్‌ను శుభ్రపరిచి జామ్‌ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Kerala
Kerala Strengthens Cultural Heritage Conservation Efforts
Kerala continues to strengthen its cultural heritage conservation initiatives through the...
By Fathima Safa 2026-06-27 12:58:23 0 145
Andhra Pradesh
ఒంటరి ఏనుగు పంటలపై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం...
By Kothuru Murali 2026-01-02 13:09:14 0 252
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 215
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 313
Telangana
మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం...
By Pinnehasan Odela 2026-02-24 11:42:49 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com