మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
Posted 2026-02-24 11:42:49
0
261
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34)
ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డ నరేష్.. తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్‌లో ఆసుపత్రికి తరలింపు
నరేష్‌ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని తెలిపిన డాక్టర్లు
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి కరీంనగర్ - తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడిన మమత
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూసిన నరేష్
ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.
- అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
Haryana Strengthens Startup and MSME Ecosystem
Haryana is reinforcing its position as a leading hub for startups and MSMEs by promoting...
వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda...
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా
_*జోరుగా కోడి పందాలు*_
*_కోర్టు తీర్పును లెక్క చేయని...
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...