మదనపల్లి: రూ. 6. 4కోట్లతో స్వచ్ఛభారత్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ.
Posted 2026-05-27 06:16:43
0
110
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మున్సిపల్ డంప్ యార్డ్ వద్ద రూ. 6.4 కోట్లతో తడి-పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ బిల్డింగుల నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం భూమి పూజ చేశారు. జేసీ శివ నారాయణ శర్మతో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ ...
బాబాపూర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు. సాంప్రదాయబద్ధంగా పశువులను పూజించిన రైతులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బాబాపూర్ గ్రామంలో పోలాల...
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి..Adv మహ్మద్ సద్దాం
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు...
MP కేశినేని శివనాద్ కార్యాలయంలో మెప్మా SHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
*విజయవాడ* *22-12-2025*
*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*...