వరంగల్ నగరంలో వర్షం.....
Posted 2026-05-27 04:45:30
0
186
భారత్ అవాజ్ న్యూస్:27 మే నేడు సాయంత్రం వరంగల్ జిల్లాల పలుచోట్ల వర్షా వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన వరంగల్ నగర వాసులకు వర్షం రూపంలో కాస్త ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి శంభునిపేట, కరీమాబాద్, ఉర్సు, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. అనంతరం నగరంలో చినుకులు మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. భానుడి తాపం నుంచి ఉపశమనం లభించడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
...
నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |
సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన...
పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ
సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్...