పుంగనూరు నియోజకవర్తు: పొలంలో అరుదైన మే పుష్పం వికసించింది

0
114

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు పొలంలో మంగళవారం మే పుష్పం వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే మే నెలలో వికసించే ఈ పుష్పాన్ని చూసి రైతు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలకు సూచికగా ఈ పుష్పాన్ని భావిస్తున్నట్లు మరో రైతు పెద్దన్న తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
By Pagadala Venkateswar 2026-01-29 11:53:36 0 196
Telangana
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-03-15 09:53:33 0 186
Andhra Pradesh
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు...
By Gadiyapudi Narendra 2026-03-01 16:11:52 0 276
Andhra Pradesh
TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.
ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ రూ.43 కోట్ల విలువైన...
By Pagadala Venkateswar 2026-03-05 03:53:19 0 178
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97...
By Patan Khuddus 2026-05-11 09:51:09 0 399
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com