కాంగ్రెస్ పార్టీకి కళ్లెం బిక్షపతి సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

0
154

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 25 రాజపేట మండలం కాలువ పెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లెం బిక్షపతి గౌడ్ అనారోగ్యం బారినపడి ఆదివారం వేకువజామున మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే కాల్వపల్లి గ్రామానికి చేరుకున్నాడు మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాల వేసిన బీర్ల  ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించాడు కాంగ్రెస్ పార్టీకి గ్రామ ప్రజలకు కళ్లెం బిక్షపతి చేసిన సేవలు ఐలయ్య కొనియాడారు పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనిది అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజ లక్ష్మి రాజపేట మండల అధ్యక్షులు నమిలే మహేందర్ గౌడ్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పాము కుంట సర్పంచ్ రంగ నరేష్ గౌడ్ చల్లూరు గ్రామ సర్పంచ్ భీమ గాని రూప బాల నరసయ్య ఉప సర్పంచ్ బొంత సుధాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సోషల్ మీడియా కన్వీనర్ ఇంజన్ నరేష్ రఘునాథపురం మాజీ ఎంపీటీసీ బుడిగే రేణుక పెంటయ్య గౌడ్ కాల్వపల్లి గ్రామ ఉపసర్పంచ్ కళ్లెం పాండుగడ్ గుంటి శ్రీనివాసు కాల్వపల్లి గ్రామం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు
మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 14:52:15 0 188
Telangana
ఆసిఫాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన...
By Chunarkar Jagadeesh 2026-09-19 04:45:44 0 45
Telangana
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...
By Sadaq Sadaq 2026-06-09 09:07:03 0 157
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టిడిపి మండల కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్గం ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ బాబుకు శుభాకాంక్షలు...
By Benguluri Madhubabu 2026-04-15 13:26:30 0 217
Telangana
"ఈజీ మనీ కోసం నేరాల బాట.. చైన్ స్నాచర్ల ముఠా కటకటాల్లోకి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ,...
By Sidhu Maroju 2026-05-30 11:05:10 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com