అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
Posted 2026-05-25 04:20:46
0
128
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. స్కూటర్‌పై వచ్చిన దొంగలు గుడిలోకి ప్రవేశించి, హుండీని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దొంగతనాలు జరగకుండా రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sadanand Date: Leading Maharashtra Police With Courage
From displaying extraordinary bravery during the 26/11 Mumbai terror attacks to leading...
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం :...
కరీంనగర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సేవా స్ఫూర్తి: సమాజ హితమే పరమావధి
కరీంనగర్ నగరానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి మల్లయ్య, పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా సమాజ...
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్...
మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే...