0
Comments
187
Views
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు, దివ్యాంగుల పెన్షన్, కార్మికులు చేనేత బీడీ కార్మికుల ఒంటరి మహిళలు కొత్తగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం లేఖ విడుదల చేసింది