సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
Posted 2026-05-23 13:56:11
0
434
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన కాక్రోచ్ పార్టీ పౌండర్ అభిజిత్ మాట్లాడుతూ యావత్తు యువత కాక్రోచ్ పార్టీ ఆప్ ఫాలోవర్స్ 1 కోటి సబ్క్రిబర్స్ అనాది కాలంలో చేరడం చాలా సంతోషమన్నారు. వానుకు పుట్టిస్తున్న కాక్రోచ్ పార్టీలో గాని ,జరుగుతున్న అన్యాయాలపైన గాని! సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అన్యాయాలను ఎదుర్కోవడం ప్రశ్నించే గొంతులను ఎవరు ఆపరని కొనియాడారు. పూర్తి ప్రజల మద్దతు కాక్రోచ్ పార్టీ పైన ఉందని ఫౌండర్ అభిజిత్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం
సీతంపేట (M)లోని వలసగూడ, లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలతో...
T. Vinay Krishna Reddy IAS: Driving Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration, Urban Governance, and...
చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు...
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
Mukkoti ekadasi (30-12-2025)
Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే...