ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
Posted 2026-05-23 02:17:07
0
161
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. జైలు కొత్తేమి కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీజేపీ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు...
ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల: జూన్ 26
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు...
అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు...
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వైపాలెం సర్కిల్ సీఐ కె అజయ్ కుమార్ గారు
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష...