పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదం
Posted 2026-05-22 14:36:09
0
115
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పుంగనూరు నుంచి ఇంటికి వెళ్తున్న సుబ్రహ్మణ్యం, వినయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తిరుపతి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, వినయ్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది
.
రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం...
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను...
పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు...
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a messenger —...