రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.

0
160

మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ యూనియన్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చిన్నప్పతో పాటు పలువురు శుక్రవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం కేసుతో పాటు పలు భూకబ్జా కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Threads of Freedom: A Story of India's Flag. ***
  స్వాతంత్య్రానికి చాలా కాలం ముందే ఈ ప్రయాణం ప్రారంభమైంది. 1906లో, కలకత్తాలో ఎరుపు,...
By Bharat Aawaz 2025-07-22 06:25:37 0 3K
Andhra Pradesh
శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
    చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో...
By Benguluri Madhubabu 2026-08-28 01:23:48 0 133
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 310
Andhra Pradesh
అపూర్వం ఆదర్శనీయం పండిత రాంప్రసాద్ బిస్మిల్ ఆస్మా కుల్లాహ్ కాన్ల స్నేహబంధం
ఆంగ్లేయుల చే 1927 డిసెంబర్ 19 న ఉరితీయబడిన " పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్ఫాఖుల్లాహ్ ఖాన్ "ల...
By Rajini Kumari 2025-12-18 08:16:17 0 230
Andhra Pradesh
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-07 00:56:04 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com