గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.

0
123

మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ నాయక్తో పాటు నాయకులు అమరేంద్ర నాయక్, రఘు నాయక్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన తండాలలో నివసిస్తున్న లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
    కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:47:34 0 131
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 141
Himachal Pradesh
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
By Fathima Safa 2026-07-06 06:37:47 0 160
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 208
Telangana
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...
By Pinnehasan Odela 2026-01-10 13:14:58 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com