సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!

0
156

సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి చరణ్ గౌడ్ 18 సం"  చీర్లవంచ, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ 17 సం" రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారి నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
వర్షాలతో చల్లబడిన హైదరాబాద్ నగరం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం సిటీలో...
By Akshay Goud 2026-06-13 11:43:47 0 325
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్...
By Kothuru Murali 2026-02-16 11:19:25 0 195
BMA
Frontline Healing: Evaluating Rural Health Solutions
Maternal mortality in remote districts is a well-documented crisis, but how are local clinics...
By JoinBMA 2026-08-22 04:18:30 0 93
SURAKSHA
Shri Amitabh Ranjan IPS: A Legacy of Courage and Service
A distinguished 1988-batch Tripura cadre IPS officer whose decades of leadership, integrity, and...
By Kalaga Sailaja 2026-07-22 07:25:42 0 81
Telangana
మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 13:13:46 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com