కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు

0
325

చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా ఉన్నప్పటికీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, కనకదుర్గ అమ్మవారికి , ధూప ద్వీప నైవేద్య, పూజలు, అమ్మవారికి నిర్వహించకుండా, గతంలో జరిగిన జాతర సందర్భంగా  2 లక్షల 40 వేల రూపాయల, డబ్బులు, ఉన్నాయని కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలకు లెక్కలు చూపించి, ఇప్పుడు గుడి నిర్వహణ, కార్యక్రమాలు, చేయాలని గ్రామ ప్రజలు, యువకులు, కమిటీ వారిని అడగడంతో కమిటీ వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు, కనకదుర్గమ్మ వారికి పూజలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది.   ప్రజల...
By Sadaq Sadaq 2026-09-05 15:42:44 0 130
Telangana
"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి...
By Sidhu Maroju 2026-05-28 07:32:21 4 1K
Jharkhand
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...
By Lokeshwari Panthadi 2026-07-02 04:59:08 0 88
SURAKSHA
The Iron Shield of Integrity: The Distinguished Career of Kranti Rana Tata, IPS
Leading with Valor: How One Officer’s Unwavering Commitment is Shaping a Safer Tomorrow In...
By Kalaga Sailaja 2026-07-13 12:25:36 0 138
Andhra Pradesh
Nara Lokesh: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు.. ఖాళీల భర్తీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి ప్రైవేటుకు దీటుగా...
By Pagadala Venkateswar 2026-02-24 08:15:39 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com