అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు: ఎస్పీ.

0
130

అన్నమయ్య జిల్లాలో గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీస్ అధికారులకు గురువారం ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. మదనపల్లెలో జరిగిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి కేసుల్లో నిందితులపై హిస్టరీ షీట్లు ప్రారంభించాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 105
SURAKSHA
ఆలయాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు పోలీసుల సాయం
                       ...
By Kalaga Sailaja 2026-06-30 08:38:46 0 138
Andhra Pradesh
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:35:17 0 294
Andhra Pradesh
నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు...
By John Baji 2026-01-23 01:53:03 0 252
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com