కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు
Posted 2026-05-22 08:52:07
0
322
చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా ఉన్నప్పటికీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, కనకదుర్గ అమ్మవారికి , ధూప ద్వీప నైవేద్య, పూజలు, అమ్మవారికి నిర్వహించకుండా, గతంలో జరిగిన జాతర సందర్భంగా 2 లక్షల 40 వేల రూపాయల, డబ్బులు, ఉన్నాయని కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలకు లెక్కలు చూపించి, ఇప్పుడు గుడి నిర్వహణ, కార్యక్రమాలు, చేయాలని గ్రామ ప్రజలు, యువకులు, కమిటీ వారిని అడగడంతో కమిటీ వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు, కనకదుర్గమ్మ వారికి పూజలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Promotes French Heritage and Cultural Tourism
Puducherry continues to celebrate its unique cultural identity in 2026 by promoting French...
Chandrababu : దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. యూఏఈ మంత్రితో కీలక భేటీ.
దావోస్ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు
యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో సమావేశం...
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
Security Alert Issued for Uttarakhand and Delhi
Intelligence agencies have issued a high-priority security alert across Uttarakhand and Delhi...