కరీంనగర్ : ఇంస్టాగ్రామ్ పరిచయంతో యువకుడు, కిడ్నాప్...!
Posted 2026-06-16 20:06:52
0
135
కరీంనగర్ చెందిన సాయి ఆదిత్య 19 కు ఇంస్టాగ్రామ్ లో మహిళగా పరిచయమైన వ్యక్తి తీరా వీడియో కాల్ తో పురుషుడిగా తేలాడు. క్షమాపణ చెప్తానంటూ బాధ్యుల్ని విజేత సూపర్ మార్కెట్ వద్దకు పిలిపించి ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కొత్తపల్లి శివారుకు తీసుకెళ్లి 10 గ్రాముల బంగారు గొలుసులో లాక్కున్నారు. బాధ్యతడి ఫోటోలను మార్ఫింగ్ చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు వసూలు చేశారు. కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్
గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
సైట్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్...
Jharkhand Boosts Employment and Startup Growth in 2026
Jharkhand has continued to strengthen employment generation and entrepreneurship initiatives...
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా...