మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు

0
139

హైదరాబాద్‌లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు.

‎లోని Asian Hostel యాజమాన్యంపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.

‎ఇటీవల వైరల్ అయిన వీడియోలు, హాస్టల్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

‎మరోవైపు హాస్టల్ యాజమాన్యం తమపై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని ఆరోపిస్తుండగా… ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.

Search
Categories
Read More
BMA
Vernacular Media: Battling Algorithms for Digital Reach
As India’s internet user base rapidly expands into rural communities, over 98 percent of...
By JoinBMA 2026-08-21 08:01:26 0 52
BMA
Jharkhand Reporters Beaten for Questioning Netas
In a blatant attack on democratic questioning, two journalists in Jharkhand were physically...
By JoinBMA 2026-08-19 08:46:37 0 87
Andhra Pradesh
అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ ,...
By Rajini Kumari 2026-02-02 17:15:16 0 227
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో షబ్-ఎ-బరాత్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ...
By Kothuru Murali 2026-02-03 09:38:46 0 198
Telangana
షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం - అనిల్ కిషోర్ గౌడ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్...
By Sidhu Maroju 2026-03-15 12:13:34 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com