పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
Posted 2026-05-21 16:54:59
0
109
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి. ఏడాది నుంచి మూడేళ్ల వయసున్న పొట్టేళ్లను రైతులు తీసుకురావడంతో సంతంతా వాటితో నిండిపోయింది. బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ కోసం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పొట్టేళ్లకు మంచి గిరాకీ ఏర్పడటంతో, ధరలు 35వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పొట్టేళ్లకు అధిక ధర లభిస్తోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-
ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర...
LPG Booking: 25 రోజులకు గుడ్ న్యూస్.. కీలక మార్పు
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. LPG Booking విషయంలో కీలక మార్పు...
నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది...
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం*
(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
Karnataka Advances Climate Action and Green Development
Karnataka continues to strengthen its climate change and sustainable development agenda in 2026...