నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ

0
156

*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ....* 

 

విజయవాడ: (గురువారం) విజయవాడ ప్రెస్ క్లబ్ లో 23 వ డివిజన్ కార్పొరేటర్ నెల బండ్ల బాల స్వామి గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమం లో కృష్ణ లంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు ..కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ డిస్టిబుటర్స్ జయరాం,ఓం , రమేష్ ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది...

 

కార్పొరేటర్ బాల స్వామి మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని ఈ లాంటి చిన్న సినిమాలకు మా వంతు ప్రోత్సాహం ఉంటుంది అని ఈ చిత్రం త్వరగా నిర్మాణం ముగించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాలి అని చెప్పడం జరిగింది. 

 

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దార రవి మాట్లాడుతూ.. ఇది ఒక ప్రేమ కథ అని ఇప్పుడు ఉన్న యూత్ కి దగ్గర గ ఉండే కథ అని చివరిగా ఒక మంచి మెస్సేజ్ తో కథ ఉంటుంది అని తెలిపారు.

 

హీరో హీరోయిన్ ప్రవల్లిక, గంగాధర్ మాట్లాడుతూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తామని. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఈ చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియచేసారు.

చిత్రానికి ముఖ్య పాత్రలు భావన సురేష్, పవన్, ప్రసాద్ పోషించిగా, సాంకేతిక నిపుణులు 

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం దార రవి, కెమెరా జరుగు వెంకట్, ఎడిటింగ్ దాసరి రవి,మేనేజర్ శామ్యూల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కొండపల్లి రవి.

స్టిల్స్. జాన్ బాబు 

మేకప్ నాని తదితరులు పాల్గొన్నారు....

Search
Categories
Read More
SURAKSHA
Traffic Management: Leveraging Smart Technology for Efficiency
Effective traffic management is vital for modern urban mobility. By implementing smart...
By Kalaga Sailaja 2026-06-26 11:28:52 0 114
Telangana
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
By Sunka Santhosh 2026-04-09 17:47:09 0 259
Andhra Pradesh
అగ్ని ప్రమాద చర్యలు జాగ్రత్తలు తప్పక పాటించాలి
*విజయవాడ నగరపాలక సంస్థ*     *23-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు...
By Rajini Kumari 2026-02-23 12:47:15 0 234
Telangana
కూకట్‌పల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై శిక్షణ
  కూకట్‌పల్లి, జూన్ 16: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ...
By Jagadeesh Babu 2026-06-16 12:37:13 0 318
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com