నిజామాబాద్

0
129

నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, పబ్లిక్ హెల్త్ డీ ఈ నాగేష్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. నూతన పైప్ లైన్ వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే గంజ్ కమాన్ వద్ద డ్రైనేజీ పనులు వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు
విజయవాడ 01-04-2026    ప్రచురణార్థం    *బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప...
By Rajini Kumari 2026-04-01 09:16:50 0 199
SADHANA
Global Summit Unveils AI Ethical Framework for K-12 Classrooms
At the Global Education Summit in London, UNESCO and international education ministers finalized...
By Dunna Jessicaruth 2026-05-20 06:08:41 0 122
Andhra Pradesh
Andhra Pradesh Boosts Disaster Preparedness Measures
Andhra Pradesh continues to strengthen its disaster preparedness framework to address cyclones,...
By Fathima Safa 2026-06-27 11:10:22 0 245
Andhra Pradesh
పోలవరం ముంపు మండలాల రైతుల డీజిల్ సమస్యకు చెక్..!!
చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై  పంటల రవాణాకు...
By Shyamala Yadagiri 2026-04-28 17:47:25 0 250
Telangana
మంచిర్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య
దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ...
By Bonagiri RaviShankar 2026-09-09 01:22:02 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com